Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.12 లక్షలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 12:51 PM ఆదిలాబాద్General
పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.12 లక్షలు - Udayam
గుడిహత్నూర్‌ మండలం మాన్కపూర్‌ గ్రామంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.12 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ను గ్రామ నాయకులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశీల్‌, మహేష్‌, రాహుల్‌, జాడి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...