Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:28 AM కామరెడ్డిGeneral
పోచారం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం - Udayam
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటిమట్టం 17 అడుగుల దిగువకు చేరిందని ఏఈ అక్షయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులో 1,218 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. 33 క్యూసెక్కుల నీరు ఆవిరి కాగా, 231 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...