వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ప్రాజెక్టు నుంచి పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 238 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 1.287 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్టు సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజ్ 1.675, డెడ్ స్టోరేజ్ 0.175 టీఎంసీలుగా ఉందన్నారు. రోజుకు 34 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

