వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు పట్టణంలో గురువారం పింఛన్ల పంపిణీ కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు పంపిణీ ప్రక్రియను పరిశీలించి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందించాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం వార్డు ప్రజలతో మాట్లాడిన కమిషనర్ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

