వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు పట్టణంలోని పలు కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు బుధవారం పర్యటించి పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరాను తనిఖీ చేశారు. ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం టిడ్కో అపార్ట్‌మెంట్లలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొనే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
Comments
Loading comments...

