వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో పలు గంజాయి కేసుల్లో నిందితుడైన యాదాల రాజ్‌కుమార్‌పై పిట్-ఎన్‌డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు, పొన్నూరు టౌన్ సీఐ కిషోర్ కుమార్ ప్రతిపాదనల మేరకు అతడిని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా, జిల్లాలో ఇప్పటివరకు గంజాయి కేసుల్లో 460 మందిని అరెస్ట్ చేసి 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

