Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకు అనుమతి

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:34 AM గుంటూరుGeneral
పొన్నూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకు అనుమతి - Udayam
పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని నిడుబ్రోలులో 20 ఎకరాల భూమిని సేకరించి, ఏపీఐఐసీ ద్వారా ఆటోనగర్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పట్టణంలో 300కు పైగా వర్క్‌షాప్‌లు ఉండగా, ఆటోనగర్‌ లేకపోవడంతో రోడ్లపైనే వాహనాల మరమ్మతులు చేస్తున్నారు. భూ యజమానులు అంగీకారం తెలపడంతో అధికారులు పరిశీలించి ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపారు.

Comments

G
Loading comments...