Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు మండలంలో శాస్త్రవేత్తల పర్యటన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 8:26 AM గుంటూరుGeneral
పొన్నూరు మండలంలో శాస్త్రవేత్తల పర్యటన - Udayam
పొన్నూరు మండలంలోని అరేమండ, కట్టెంపూడి, సీతారాంపురం గ్రామాల్లో లాం ఫామ్ శాస్త్రవేత్తలు పర్యటించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. వరిలో బెట్టను తట్టుకునేందుకు 13-0-45 పిచికారీ చేయాలని, కలుపు, ఇనుప ధాతు లోపం, పురుగుల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. జీవ ఎరువులతో నేల సారాన్ని పెంచుకోవాలన్నారు. ఈ పర్యటనలో VAAలు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...