Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు కమిషనర్ రమేశ్ బాబుకు ప్రశంసలు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:25 AM గుంటూరుGeneral
పొన్నూరు కమిషనర్ రమేశ్ బాబుకు ప్రశంసలు - Udayam
పొన్నూరు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026లో స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబును సోమవారం తహశీల్దార్ జియావుల్ హక్, అర్బన్ సీఐ కిషోర్ కుమార్ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు రావడం పొన్నూరు మున్సిపాలిటీకి గర్వకారణమని వారు పేర్కొన్నారు. కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...