వార్తలకు తిరిగి వెళ్లండి

షేక్‌పేట సమతా కాలనీ ప్రధాన రహదారిలో మురుగునీటి మ్యాన్‌హోల్ పొంగిపొర్లుతోంది. దాదాపు అర కిలోమీటరు మేర టూంబ్స్ రోడ్డుపై మురుగు ఏరులై పారుతోంది.
దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మారుతీనగర్ కాలనీ 15వ వీధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే మురుగు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

