Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలంలో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు

Follow Udayam on Google
RAGHU Aug 15, 2026 9:14 PM శ్రీకాకుళంGeneral
పొందూరు మండలంలో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు - Udayam
పీఎం సూర్యఘర్‌ పథకంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు చేయడంలో APEPDCL పరిధిలో పొందూరు మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. 13 జిల్లాల పరిధిలో అత్యధికంగా సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన మండలంగా పొందూరు నిలిచినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైజాగ్ APEPDCL సీఎండీ పృద్వి చేతుల మీదుగా పొందూరు ఏఈ సుధీర్‌ సర్టిఫికెట్‌ అవార్డును అందుకున్నారు.

Comments

G
Loading comments...