వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలం బొడ్డేపల్లి, చిన్నబొడ్డేపల్లి గ్రామాల్లో తుఫాన్ పరిస్థితులను డిప్యూటీ ఎంపీడీవో డి. అప్పన్న క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సిబ్బంది చేపడుతున్న ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలను సమీక్షించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండి, సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

