వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ జీవోతో తమ భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత బస్టాండ్‌ను ముట్టడించి రోడ్డుపై బైఠాయించారు.
విద్యార్థుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులతో మాట్లాడి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Comments
Loading comments...

