Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు ఏలేటి సంఘీభావం

Follow Udayam on Google
Sandeep Sep 24, 2026 12:40 PM నిర్మల్ General
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు ఏలేటి సంఘీభావం - Udayam
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం, జీవో నం.97ను వెంటనే రద్దు చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు విద్యార్థుల ఆందోళనకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు

Comments

G
Loading comments...