వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటి (50) హత్యకు గురయ్యారు. సోమవారం సాయంత్రం పొలం వద్ద ఘటన జరిగినట్లు సమాచారం. పొలం వివాదంతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడు మంగళవారం తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.
Comments
Loading comments...

