Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పొలం పిలుస్తోంది'లో పంట నమోదుపై ఏవో అవగాహన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 6:30 PM గుంటూరుGeneral
'పొలం పిలుస్తోంది'లో పంట నమోదుపై ఏవో అవగాహన - Udayam
కొల్లిపర మండలం అత్తోట, సిరిపురం గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ నిర్వహించినట్లు ఏవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వరి పొలాలను పరిశీలించిన ఆయన, రైతులంతా రైతు సేవా కేంద్రాల్లో పంట నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటేనే ధాన్యం కొనుగోలు, పంటల బీమా, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...