Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొండలో పంట కాలువ నీరు కలుషితం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:39 AM పశ్చిమగోదావరి General
పెనుగొండలో పంట కాలువ నీరు కలుషితం - Udayam
నిడదవోలు–నరసాపురం ప్రధాన పంట కాలువలో విచ్చలవిడిగా చెత్త వేయడంతో నీరు కలుషితమవుతోందని రైతులు, పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెనుగొండ, మార్టేరు, ఏలేటిపాడు పరిసరాల్లో కాలువలో చెత్త వేస్తున్నారని తెలిపారు. సాగు, ఇతర అవసరాలకు ఉపయోగించే నీటిని ఇలా కలుషితం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...