Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలుష్యం కోరల్లో విశాఖ నగరం

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 8:36 AM అమరావతిఆంధ్రప్రదేశ్
కాలుష్యం కోరల్లో విశాఖ నగరం - Udayam
విశాఖపట్నంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై శాసనసభలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సమయాల్లో నగరంలో కాలుష్యం ఢిల్లీని మించిపోతోందని వారు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. మెకానికల్‌ డస్ట్‌ సప్రెషన్‌ సిస్టమ్స్‌ ద్వారా విశాఖలో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ సభకు తెలిపారు.

Comments

G
Loading comments...