Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలుష్య కోరల్లో 'సిక్కోలు జీవనాడి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 08, 2026 11:02 AM శ్రీకాకుళంGeneral
కాలుష్య కోరల్లో 'సిక్కోలు జీవనాడి - Udayam
శ్రీకాకుళం జీవనాడి నాగావళి నది కాలుష్యంతో విలవిల్లాడుతోంది. మురుగు నీరు, ప్లాస్టిక్, ఆసుపత్రి వ్యర్థాలు నేరుగా కలవడంతో స్వచ్ఛమైన నది మురికి కూపంలా మారి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించింది. నదిని కాపాడేందుకు ఎస్టీపీ (STP) కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వంతెనల వద్ద జల్లెడలు కట్టి చెత్తను అరికట్టాలని నది ప్రక్షాళనకు అధికారులు, ప్రజలు బాధ్యతగా ముందుకొ రావాలని కోరుతోంది.

Comments

G
Loading comments...