Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

650 మందికి ఒక పోలింగ్‌ కేంద్రం

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:17 AM అమరావతిGeneral
650 మందికి ఒక పోలింగ్‌ కేంద్రం - Udayam
APలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.36 లక్షల పోలింగ్‌ బూత్‌లను గుర్తించారు. ప్రతి 650 మంది ఓటర్లకు ఒక బూత్‌ ఉండేలా చూస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ప్రకటించింది. పోలింగ్‌ బూత్‌లలో విద్యుత్‌, లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ బడులు, సామాజిక భవనాలు లేని చోట అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...