వార్తలకు తిరిగి వెళ్లండి

పలిమెల మండలాన్ని ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఐదో షెడ్యూల్‌లో లేని ఆదివాసీ గ్రామాలను చేర్చి, 1/70, పీసా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని కోరింది.
గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో-3ను పునరుద్ధరించి పలిమెలలో అమలు చేయాలని పేర్కొంది. పోడు భూములపై అటవీ అధికారుల దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
Comments
Loading comments...

