Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళసూత్రం మాయంపై రాజకీయం తగదు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:55 PM కృష్ణా జిల్లాGeneral
మంగళసూత్రం మాయంపై రాజకీయం తగదు - Udayam
పేదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయమైన ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలో దోషులను గుర్తిస్తారని తెలిపారు. కొందరు దీనిని రాజకీయంగా వాడుకుని ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నగల భద్రతలో నిర్లక్ష్యం వహించిన అర్చకులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...