Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌పై రాజకీయాలు మానుకోవాలి: పీవీఎన్ మాధవ్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 24, 2026 3:48 PM విశాఖపట్నంGeneral
నీట్‌పై రాజకీయాలు మానుకోవాలి: పీవీఎన్ మాధవ్ - Udayam
యువత భవిష్యత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని, నీట్ పేరుతో రాజకీయాలు చేస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హితవు పలికారు. దమ్ముంటే కాంగ్రెస్ పాలనలో జరిగిన పేపర్ లీక్‌లపై పార్లమెంట్‌లో మాట్లాడాలని రాహుల్ గాంధీకి ఆయన సవాల్ విసిరారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...