Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో రాజకీయ ఉద్రిక్తత

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 07, 2026 7:04 AM అమరావతిGeneral
విజయవాడలో రాజకీయ ఉద్రిక్తత - Udayam
విజయవాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేపట్టిన రిలే దీక్ష వద్ద తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అంశంపై ఇరువర్గాలు పరస్పరం నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగాయి. టెంట్‌, బ్యానర్లు ధ్వంసం చేయడంతో కోడిగుడ్లు, టమాటాలు, కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి పలువురు వైకాపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...