Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్యారడైజ్‌’లో రాజకీయ నేతల పోలికల పాత్రలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 9:58 AM జాతీయంGeneral
‘ప్యారడైజ్‌’లో రాజకీయ నేతల పోలికల పాత్రలు - Udayam
నాని నటించిన ‘ప్యారడైజ్‌’లో కేసీఆర్‌, సీనియర్‌ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలు ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రియదర్శి, విజయ్‌కుమార్‌ ఆయా పాత్రల్లో నటించినట్లు ప్రేక్షకులు పోస్టులు చేస్తున్నారు. కేసీఆర్‌ గతంలోని కొన్ని మాటలను సినిమాలో ఉపయోగించినట్లు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ సినిమా ప్రీమియర్లు నిర్వహించారు.

Comments

G
Loading comments...