Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిలపక్షంలోనే పొలిటికల్ హీట్

శ్రుతి రెడ్డి Jul 20, 2026 6:31 AM అల్ ఇండియా about 20 hours ago
అఖిలపక్షంలోనే పొలిటికల్ హీట్ - Udayam Digital
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముందస్తు అఖిలపక్ష భేటీలో రాజకీయ వేడి రాజుకుంది. తృణమూల్ రెబల్ ఎంపీల ఆహ్వానంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తూ కొద్దిసేపు వాకౌట్ చేశాయి. రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్, తెదేపా సహా 40 పార్టీలు పాల్గొన్నాయి. అయోధ్య విరాళాలు, ఓట్ల చోరీ వంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

Comments

G
Loading comments...