Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2029 ఎన్నికలకు దూరం.. పితాని వ్యాఖ్యలపై రాజకీయ చర్చ

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 05, 2026 12:31 PM నెల్లూరుGeneral
2029 ఎన్నికలకు దూరం.. పితాని వ్యాఖ్యలపై రాజకీయ చర్చ - Udayam
2029 ఎన్నికలకు తాను దూరంగా ఉంటానన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన నిర్ణయంపై ఆచంట నియోజకవర్గంలోనూ విస్తృత చర్చ సాగుతోంది. పోటీ చేయొద్దన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సామాజిక వర్గ పెద్దలు, పార్టీ నాయకులు కోరుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై పితాని సత్యనారాయణ నుంచి అధికారికంగా ఎలాంటి తాజా ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...