Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునగాలపల్లిలో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:25 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మునగాలపల్లిలో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం - Udayam
చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఎస్‌ఐ ధర్మరాజు ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. రానున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ ధర్మరాజు సూచించారు. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ అపరిచిత ఫోన్‌ కాల్స్‌, లింకులు, మోసపూరిత సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ ధర్మరాజు సూచించారు.

Comments

G
Loading comments...