వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా గురువారం నుంచి జరిగే వినాయక నిమజ్జనాలకు సీతానగరం మండలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
వంగలపూడి, మునికూడలి, బొబ్బిలంక గోదావరి ఘాట్ల వద్ద నిమజ్జనాలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. భక్తులు పోలీసులకు సహకరించి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

