Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌పై పోలీసుల నిఘా

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 31, 2026 11:27 AM జనగామ General
డ్రగ్స్‌పై పోలీసుల నిఘా - Udayam
జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు డ్రగ్స్‌ టెస్ట్‌ కిట్లతో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైతే నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. హైవేలు, విద్యాసంస్థలు, బస్‌, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. మత్తు పదార్థాలపై సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...