Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్లతో పోలీసుల నిఘా

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:54 AM గుంటూరుGeneral
డ్రోన్లతో పోలీసుల నిఘా - Udayam
గుంటూరు జిల్లాలో అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పేకాట, కోడి పందేలు, గంజాయి, బహిరంగ మద్యం సేవించడంపై దృష్టి సారించారు. రాత్రివేళల్లో నైట్ విజన్ డ్రోన్లతో పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కదలికలపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...