Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడుంబా, కల్తీ కల్లు దందాలపై పోలీసుల నిఘా

విక్రాంత్ రెడ్డి Jul 25, 2026 10:11 AM ఆదిలాబాద్about 2 hours ago
గుడుంబా, కల్తీ కల్లు దందాలపై పోలీసుల నిఘా - Udayam Digital
గ్రామాల్లో బెల్లం, యూరియా, అల్ఫ్రాజోలం వంటి ప్రమాదకర రసాయనాలతో గుడుంబా, కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇప్పటివరకు 63 కేసులు నమోదు చేసి 81 మందిని గుర్తించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...