Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రచందనం స్మగ్లర్‌పై పోలీసుల కాల్పులు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 9:15 AM కడపGeneral
ఎర్రచందనం స్మగ్లర్‌పై పోలీసుల కాల్పులు - Udayam
కడప జిల్లా దువ్వూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై తిరగబడిన స్మగ్లర్‌ జాకీర్‌ కాలికి బుల్లెట్‌ గాయమైంది. గాయపడిన జాకీర్‌ను పోలీసులు కడప జిల్లాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...