వార్తలకు తిరిగి వెళ్లండి
లక్షెట్టిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ చెరువును తలపిస్తోంది. రాత్రి లక్షెట్టిపేట పట్టణంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదయింది. దీంతో వర్షపు నీరు బస్టాండు ఆవరణలో నిలిచిపోయింది. వరద నీరు పోయే అవకాశం లేకపోవడంతో బస్టాండ్ చుట్టూ చెరువులా నీరు నిలిచిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
బస్టాండ్ లోకి రావడానికి ప్రజలు ప్రయాణికులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఆ నీటిని తీయించి వేయాలన్నారు.
Comments
Loading comments...

