వార్తలకు తిరిగి వెళ్లండి

పాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని CM రేవంత్‌రెడ్డి నేడు సందర్శించనున్నారు. హైదరాబాద్‌లో ప్రతిపాదిత కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా స్థల విస్తీర్ణం, నిర్మాణానికి అనుకూలత, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించనున్నారు. కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటుతో ప్రజాప్రతినిధుల హాజరుకానున్నారు
Comments
Loading comments...

