వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు నేడు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న తెలుగు అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రవాస తెలుగు ప్రజలతో ఆయన సమావేశం కానున్నారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, ప్రవాస భారతీయుల సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

