వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దోమలో ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ ఆవాసంలోనీ అన్ని ప్రదేశాలలో మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరిగింది.
Comments
Loading comments...

