వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో ఈసీ మార్పులు చేసింది. సర్‌కు సంబంధించిన అదనపు డిక్లరేషన్‌తో పాటు తల్లిదండ్రులు, తాత, బామ్మల పాత ఓటరు జాబితా వివరాలపై ప్రశ్నలు చేర్చింది.
ఈ మార్పుల చట్టబద్ధత, కొత్త ఓటర్లపై ప్రభావాన్ని ఇద్దరు కమిషనర్లు ప్రశ్నించారు. అదనపు ఫారం వల్ల కొందరు ఓటు హక్కుకు దూరమయ్యే ప్రమాదముందని సుఖ్‌బీర్ సింగ్ సంధూ పేర్కొన్నారు.
Comments
Loading comments...

