Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైకిళ్లపైనే బుడతల వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 10:00 AM కరీంనగర్General
సైకిళ్లపైనే బుడతల వినాయక నిమజ్జనం - Udayam
పెద్దవాళ్ల తరహాలోనే టేప్‌ రికార్డర్‌ స్పీకర్లు, అట్టపెట్టెలతో సైకిళ్లను అలంకరించి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి చెరువు వద్ద చిన్నారులు వినాయక నిమజ్జనం నిర్వహించారు. 'గణపతి బప్పా మోరియా' అంటూ భక్తిశ్రద్ధలతో నినాదాలు చేస్తూ తమ బుల్లి గణపయ్యకు ఈ బుడతలు ఘనంగా వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...