Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాకలో స్పాపై పోలీసుల దాడి

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:10 AM అనకాపల్లి General
గాజువాకలో స్పాపై పోలీసుల దాడి - Udayam
గాజువాకలోని మియామీ థాయ్ స్పా సెంటర్‌పై పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేశారు. స్పాలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...