Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకుపల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:29 PM బాపట్లGeneral
చెరుకుపల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి - Udayam
చెరుకుపల్లి మండలం అనగానివారిపాలెంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పందెం రాయుళ్లు పరారవగా, 3 పందెం కోళ్లు, 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న కోళ్లను పోలీసులు పంచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత వెలువడలేదు.

Comments

G
Loading comments...