Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

Follow Udayam on Google
Rohit Chaturvedi May 29, 2026 12:42 PM హైదరాబాద్General
బండి భగీరథ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు - Udayam
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు వరుసగా మూడో రోజు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్‌చాట్‌లలో చేసిన చాటింగ్‌ల ఆధారంగా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నేటితో మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియనుండటంతో, సాయంత్రం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.

Comments

G
Loading comments...