Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల భారీ బహుమతి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 01, 2026 5:19 AM కాకినాడGeneral
చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల భారీ బహుమతి - Udayam
తునిలో 25 రోజుల క్రితం అదృశ్యమైన సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతోంది. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతిని, సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. జ్ఞానేశ్వరి జాడ తెలిసిన వారు 9440796508, 9440796531, లేదా 9440796573 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు కోరారు.

Comments

G
Loading comments...