వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో బుధవారం రాత్రి 305 గ్రామాల్లో సుమారు 1,100 మంది పోలీసులు, సిబ్బంది పల్లెనిద్ర నిర్వహించారు. గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
కాపుశంభాంలో ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ప్రజల ఇబ్బందులను విన్నారు. గొడవలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

