వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో కారు నడిపి పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
బైపాస్ రోడ్డులో ఈ నెల 2న రాత్రి గొడవకు పాల్పడిన కేతావత్ రవీందర్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

