వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి నంబర్ ప్లేట్ లేని, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనదారులకు జరిమానాలు విధించారు.
ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణచైతన్య తెలిపారు. ప్లేట్‌ను వక్రీకరించడం, అక్షరాలు, అంకెలు స్పష్టంగా కనిపించకుండా చేయడం, ఇతర ప్లేట్లు ఉపయోగించడం నిబంధనల ఉల్లంఘనలేనన్నారు.
Comments
Loading comments...

