Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘చలో హైదరాబాద్‌’పై పోలీసుల తనిఖీ

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:49 AM జనగామ General
‘చలో హైదరాబాద్‌’పై పోలీసుల తనిఖీ - Udayam
‘చలో హైదరాబాద్‌’ నేపథ్యంలో ఆశా కార్యకర్తలు, రైస్‌మిల్లర్ల యజమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ ఆదేశాలతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పెంబర్తి వద్ద 163వ జాతీయ రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి బస్సులు, ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తూ రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...