వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా SP జి.బిందు మాధవ్ ఆదేశాలతో రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు నైట్ బీట్ సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించి, డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...

