వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం: సుప్రీంకోర్టు విచారణ

ప్రశ్నపత్రాల లీకేజీపై ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సోమవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
నీట్ పరీక్ష నిర్వహణలో పారదర్శకత, సంస్కరణలపై త్వరలో నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Loading comments...