Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌ నేతను అడ్డుకున్న పోలీసులు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:31 AM సిద్దిపేటGeneral
బీఆర్‌ఎస్‌ నేతను అడ్డుకున్న పోలీసులు - Udayam
కుకునూర్‌పల్లి మండలం లకుడారం రాజీవ్‌ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడి నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు అనంతుల ప్రశాంత్‌ను పోలీసులు గౌరారం స్టేజీ వద్ద అడ్డుకున్నారు. ఫామ్‌హౌస్‌ ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయకుండా, తమ నాయకుడిని కలిసేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశాంత్‌ పోలీసులను ప్రశ్నించారు.

Comments

G
Loading comments...